Sunday, September 14, 2008
సాఫ్ట్ వేర్ కవిత (Software Poetry)
అలలకి అలుపు లేదు,
శిలలకి చూపు లేదు,
కలలకి రూపు లేదు,
వూహలకి అంతం లేదు,
మౌనానికి భాష లేదు,
నాకు పని లేదు,
నీకు పని రాదు,
మనకి Hike రాదు.
Labels:
హాస్యం
Subscribe to:
Posts (Atom)
తెలుగు జోక్స్, కథలు...మరెన్నో