
"కరెంటు పోయినా, క్యాండిల్ కూడా లేకుండా అంతా చీకట్లో అన్నయ్యగారు వంట ఎలా చేస్తున్నారు కాంతమ్మొదినా?" ఆశ్చర్యంగా అడిగింది పొరుగింటి అంజమ్మ.
"ఆయన ఫోటోగ్రాఫర్ కదా.... డార్క్ రూంలో పనిచెయ్యడం ఆయనకి అలవాటే" తేలికగా చెప్పింది కాంతమ్మ.
తెలుగు జోక్స్, కథలు...మరెన్నో
No comments:
Post a Comment