వినయ్ బాబు, సురేష్ బాబు పరీక్ష రాసి వచ్చి బయట కొట్టుకొంటున్నారు ..
టీచర్ : ఎందుకు కొట్టుకొంటున్నారు రా !
సురేష్ : ఈ వినయ్ గాడు పరీక్షలో ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చాడు.
టీచర్ : అయితే నీకు బాధ ఏంటి ?
సురేష్ : నేను కూడా ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చాను .. ఇప్పుడు టీచర్ నేను వాడి పేపర్లో కాపీ కొట్టాననుకొంటుంది.
Friday, February 27, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment