తన బాయ్ ఫ్రెండ్ నంబర్ గుర్తు రాక శ్రుతి బాగ ఆలోచించి ఒక నంబర్ కి ఫోన్ చేసింది..
దానికి ఫోన్ చెసి "వినయ్...ఏం చేస్తున్నావ్ ?" అంది.
దానికి ఫోన్ ఎత్తిన స్త్రీ "లేరు, స్నానం చేస్తున్నారు" అంది.
సరే, వచ్చాక ఈ నంబర్ కి ఫోన్ చెయ్యమని చెప్పి ఫోన్ పెత్తేసింది శ్రుతి.
ఎంతసేపటికీ ఫోన్ రాకపోయేసరికి మళ్ళీ తనే ఫోన్ చేసింది.
"వినయ్" అంటుండగానే .. "ఆ నేను వినయ్ నే చెప్పండి అన్నాడు" అవతలి వైపు వ్యక్తి.
'సారీ...మీరు నా వినయ్ కాదు ' అంది శ్రుతి.
'నాకు తెలుసు తల్లీ ఆ సంగతి..మా ఆవిడకె తెలియట్లా..అరగంట నుంచి చంపుకుతింటుంది ' చిరాగ్గా చెప్పాడు వినయ్.
Saturday, February 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
nice joke...........
Post a Comment