Friday, February 27, 2009

రమణ CHOLESTROL FREE

రమణ కిరాణా కొట్టు కి వెల్లి సరుకులు కొన్నాడు ..
మళ్ళీ తిరిగి వచ్చి షాప్ వాడితో " దీనితో పాటు ఫ్రీ గిఫ్ట్ ఇవ్వలేదు .. కస్టమర్స్ ని ఇలా మోసం చేస్తారా" అని గొడవ పెట్టుకొన్నాడు ..
షాపు వాడు ఆయిల్ పాకెట్ చూసి " సార్ ..దీనితో ఫ్రీ గిఫ్ట్ ఏమీ లేదు" అన్నాడు.
అసలే మహా తెలివయినవాడయిన రమణ ఆవేశంతో ఊగిపోతూ .. "CHOLESTROL FREE" అని పెద్ద అక్షరాలతో వుంటే లేదంటారేమిటి అని గొడవ వేసుకొన్నాడు ..

No comments:

Total Pageviews