Friday, February 27, 2009

వినయ్ . . S.T.D call

వినయ్ వైజాగ్ కాల్ చేద్దామనుకొన్నాడు .. తను ఉండేదేమో ఖరగ్ పూర్ .. S.T.D అయితే బాగా ఖర్చు అవుతుందని అలోచించి .. తన I.I.T తెలివి అంతా వుపయోగించాడు ....
చివరికి వైజాగ్ వెళ్ళి లోకల్ కాల్ చేసి వచ్చాడు

No comments:

Total Pageviews